అసలు కథ – Part 10

ఇంటికెళ్ళంగానే చేతిలో షాంపైన్ బాటల్ పట్టుకొని వీళ్ళ కోసమే గరుడచారి ఎదురు చూస్తూ ఉన్నాడు.




నాన్నను చూడగానే గగన్ కు చిన్నగా వణుకు బయలు దేరింది.అహన నేరుగా వెళ్ళి సోఫాలో కూచొంటూ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూచోబెట్టి గరుడచారిని ఉద్యేశించి , ఇదిగోనండీ మీకు మాటిచ్చినట్టుగా ఇద్దరు పిల్లలనూ తీసుకొచ్చాను.అందిచారి పెళ్ళిబట్టలతో పూలబుట్టలా కనిపిస్తున్న మోహన వంక తేరిపార జూస్తూ ఏవమ్మాయ్ . . .ఏవూరు మీది? ఎక్కడ చదువుకొన్నవ్? ఎంతదాకా చదువు కొన్నవ్? మావాడు ఎప్పటి నుండి పరిచయం. . . అని వరుసగా ప్రశ్నలేసాడు.గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే చేయెత్తి అతడ్ని ఆపుతూ అంకుల్ నాకు తల్లిదండ్రులేవ్వరూ లేరు. . .పెద్దగా చదువుకోలేదు కూడా . . .విరాజపట్నం దేవదాసీల కుటుంబంలో పెరిగాను. పెళ్ళేయ్యంతవరకూ ఊరి దేవుడి సొత్తుగా ఉన్నాను.చారి అహన లిద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలకు. . .చారి నమ్మలేనట్టుగా అంటే నువ్వు . . . భోగం సానివా అన్నాడు కష్టంగాఅవును పెళ్ళేయ్యంతవరకూఅహన ఛీ అంది ఈసడింపుగాగగన్ కలవరపడుతూ అమ్మా నాన్నల వంక జూస్తుంటేచారి . . .విలవిల్లాడుతూ ఏరా గగన్ నీకు ఇంతకంటే వేరే అమ్మయి దొరకలేదా. . . కోట్ల రూపాయిల ఆస్తులకు వారసుడివి. . .నీవు కోరుకొంటే దేశంలోని పెద్ద శ్రీమంతుల కుటుంబాల పిల్లలు నిన్ను
మోహన రావడం చూసి అహనే కేకేస్తూ మోహనా నీకు స్విమ్మింగొచ్చా . . .వస్తే రా మాతో జాయిన్ అవ్వు అంది.ఈత కొట్టం వచ్చండి. . .కాని ఇప్పుడు రాలేను అని వెనక్కి తిరిగి వచ్చేసింది.వెనక్కైతే వచింది గాని ఏ గదిలోకెళ్ళో తెలీక గోళ్ళు కొరుక్కొంటూ చూస్తూ. . . ఎదురుగా వస్తూ ఉన్న ఒక పెద్దయన్ను తాతా . . .గగన్ గదెక్కడ అని అడిగింది.
முரட்டு கதைகள்:  నేను-నా దేవత పార్ట్-21 | sex stories teluguఆయన పొంగిపోతూ ఇగొ నమ్మా అక్కడ ఆ చివర్లో ఉన్నదే గగన్ గది, ఇప్పుడే శుభ్రం చేసి వస్తున్నాను . . .మీరెళ్లండి అని దారి చూపాడు.చెంగు చెంగున దూకుతూ గగన్ గదిలోనికి పరిగెత్తింది.ఆమె రీఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూచోగానే తువ్వాలుతో ఉన్న గగన్ ప్రక్కనుండి ఆమెను చుట్టుకొనేసాడు.
గట్టిగా కేక వేయబోయి . . .గగన్ అని అర్థం కాగానే తనూ అతడ్ని చుట్టుకొనేస్తూ ముద్దులు పెట్టేసింది.ఆమె ముద్దులకు ఉక్కిరి బిక్కిరైపోతూ . . .ఏం మేడం అంత ముద్దొస్తున్నానా అని ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొన్నాడు.మరీ రావా. . . నా ముద్దుల మొగుడు నావల్ల ఎంత కష్టపడాలో అని బెదిరిపోయాను. మొత్తానికి అమ్మా నాన్నలు మనల్ని ఒప్పుకొన్నారుగా . . . అందుకే ఈ మురిపెం అంతా. . . అని అతడి బుజాన్ని కొరికింది.గగన్:- అబ్బా అంటూ ఆమె నడుం మీద గిల్లాడు.ఇదిగో అబ్బాయ్ . . .నడు మీద గిల్లడాల్లాంటి వాటికి పర్మిషన్లు లేవు అంది మూతి బిగిస్తూ . . .గగన్ :- మరి దేనికి పర్మిషన్లు ఇచ్చినట్టో అని ఆమె క్రింది పెదవిని పట్టుకొన్నాడు.పెదాలు కూడా పట్టుకోకూడదు.గగన్ ఆమె ముక్కును పట్టుకొని పిండి మరి దీనికో అన్నాడుమోహన కూడా గగన్ కూడా ముక్కును పిండి ముక్కు కూడా పట్టుకోకూడదు అని తల విదిలించింది.గగన్ ఆమె గడ్డం కొరుకుతూ మరి దీనికో అన్నాడు.ఊ . . .అందే కాని బదులు పలుకలేదు.
முரட்டு கதைகள்:  విశాఖపట్నం రజని అత్త 8 – Telugu Sex Storiesగగన్ ఆమె గడ్డాన్ని వదలుతూ గొంతు మీద ముద్దుపెట్టుకొంటూ దీనికి అంటూ మోహనను చుట్టుకోసాగాడు.గగన్ ను వెనక్కు తోస్తూ అతడి మీద నిలువుగా పడుకొని ఇదిగో బావా ఇలా గడ్డాలూ మీసాలూ పట్టుకొని . . .ఏదేదో అడిగితే . . . . ఏం చెప్తామ్మ్ అంది అతడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ. .నిండుగా మెత్తటి ఒళ్ళు తన మీద పరచిపెట్టి కవ్విస్తున్న మోహన కళ్ళ లోకి కళ్ళు పెట్టిచూస్తూ. . . ఓహో తమరికి గడ్డాలు మీసాలే వీక్ పాయంట్లన్నమాట . . అని మరొక్క మారు గడ్డాన్ని చిన్నగా కొరికి పై పెదవి పైన నాలుకతో రాసాడు.చప్పున కళ్ళు మూసుకొనేస్తూ . . .ఊ . . .అదీ . . . అదీ అని గట్టిగా కౌగిలించుకొనేసింది.ఆమె వీపు మీద ప్రేమగా తడుముతూ నడుం మీదుగా పిరుదులపై చేయినేసుకొని హత్తుకొంటూ ముద్దుపెట్టుకొంటూ ఉండగా గగన్ అంటూ అహన కేకేసింది.
గగన్ మైకం లో సరిగా వినిపించుకోలేదు.మోహనను గట్టిగా హత్తుకొంటూ ఆమె చెవి తమ్మెను మెడ మీద ముద్దు పెట్టుకొంటూ అల్లుకొనేస్తుంటే . . .మోహన విడిపించుకొంటూ. . .అమ్మ పిలుస్తోంది వెళ్ళూ అంది.మళ్ళీ అహన గగన్ అని కేక వేయడంతో . . ..ఆ వస్తున్నా అని అంటూ మోహనను వదల వదలలేక కిందకు దిగి వచ్చాడు.మోహన ఎర్రబడిన కళ్ళతో చప్పున మొహం ప్రక్కకితిప్పుకొంది.
முரட்டு கதைகள்:  స్కూల్ లో పని చేసిన ఆంటీ తో దెంగులాట | sex stories telugu
[ad_2]

Author: admin